Telangana: Konda Surekha takes charge as minister of forests & endowments | 15 సంవత్సరాల తర్వాత తిరిగి మంత్రి పదవిలోకి కొండా సురేఖ .తెలంగాణ అటవీ & పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి గా కొలువు దీరిన సురేఖమ్మ.ఈ ఉదయం సెక్రటేరియట్ లోని 4 వ అంతస్తులో ఉన్న అటవీ & పర్యావరణ మంత్రిత్వ కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో పూజాలు నిర్వహించిన అనంతరం తెలంగాణ అటవీ & పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి గా బాధ్యతలు చేపట్టి దాదాపు 15 సం కాలం తర్వాత మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్బంగా కొండా దంపతుల అభిమానులతో సెక్రటేరియట్ లోని ఛాంబర్లు కిక్కిరిసి పోయాయి
#telangana
#kondasurekha
#telanganacongress
#ministerofforestsandendowments
#kondamurali
#revanthreddy
~PR.38~ED.232~